యాక్సిస్‌ బ్యాంకు కొత్త సీఎండీ | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంకు కొత్త సీఎండీ

Published Tue, Jan 1 2019 4:28 PM

ప్రయివేటు రంగ ప్రముఖ బ్యాంకు యాక్సిస్‌బ్యాంకు కొత్త సీఎండీగా అమితాబ్‌ చౌదరి (54) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారాన్ని అందించింది.  డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ  శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో  బ్యాంకు  ఈ నిర్ణయం తీసుకుంది.